ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీలో ముజ్రా పార్టీ హల్‌చల్‌

ABN, First Publish Date - 2021-07-02T00:09:01+05:30

నగరంలోని పాతబస్తీలో ముజ్రా పార్టీ హల్‌చల్‌గా జరిగింది. చాంద్రాయణగుట్టలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో 28, 29 మధ్య రాత్రి ముజ్రా పార్టీ హల్‌చల్‌గా జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వలీ ఫంక్షన్‌ హాల్‌లో ముజ్రా పార్టీ జరిగింది. పెళ్లి రిసెప్షన్‌లో నజీర్ అనే వ్యక్తి ముజ్రా పార్టీ ఏర్పాటు చేసాడు. అయితే ముజ్రా పార్టీకి సంబంధించిన వీడియోలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వీడియోలు బయటికి పంపినందుకు ఫోటోగ్రాఫర్ సాదిక్‌పై పెళ్లివారు దాడి చేశారు. దాడిపై చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-07-02T00:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising