ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-07-06T21:25:30+05:30

కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏపీ 40 నుంచి 80 టీఎంసీలకు పెంచుతూ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలు పెట్టారని చెప్పారు. దాంతో నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడారిగా మరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.నీటిపారుదల ప్రాజెక్టుల్లో 8 శాతం కమీషన్ ప్రభుత్వ పెద్దలకు ముడుతోందన్నారు. అవినీతి, నీటి ప్రాజెక్టుల అంశాన్ని పార్లమెంట్‌లో లెవనెత్తుతానని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతికి ఇప్పటివరకూ దిక్కులేదని టీఆర్ఎస్ సర్కారుపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-06T21:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising