ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2021-07-30T21:39:15+05:30

ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ చేశారని 2019లో కేసు నమోదైంది. దీనిపై 6 నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా ప్రజాప్రతినిధుల కోర్టు విధించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 

Updated Date - 2021-07-30T21:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising