ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూవీస్‌, టీవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఆవిర్భావం

ABN, First Publish Date - 2021-08-03T14:26:47+05:30

తెలంగాణ మూవీస్‌, టీవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఆవిర్భవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : తెలంగాణ మూవీస్‌, టీవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. కార్మిక శాఖ ఆమోదం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసింది. యూనియన్‌ అధ్యక్షురాలు వి.కవిత, ప్రధాన కార్యదర్శి ఎస్‌.సి.శేఖర్‌ నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతోన్నా టీవీ, సినీ పరిశ్రమలో తెలంగాణ నటీనటులకు ప్రాధాన్యం మాత్రం లభించడం లేదన్నారు. ఇక మీదట సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు యూనియన్‌ పనిచేస్తుందన్నారు. 

Updated Date - 2021-08-03T14:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising