ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్న కొడుకునే బావిలో నెట్టేసి చంపేసిన తల్లి

ABN, First Publish Date - 2021-06-22T14:26:31+05:30

కన్న కొడుకునే బావిలో నెట్టేసి తల్లి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి : కన్న కొడుకునే బావిలో నెట్టేసి తల్లి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలుడు తన తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేయడంతో చనిపోయాడు. ప్రస్తుతం శ్యామల పోలీసుల అదుపులో ఉంది. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-22T14:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising