ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఆగస్టు 21న ఎంట్రన్స్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2021-07-25T00:06:07+05:30

తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్‌టెస్ట్‌ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రన్స్‌టెస్ట్‌ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరవ తరగతి కోసం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, అలాగే 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ఖాళీగా ఉన్నసీట్లను భర్తీ చేసేందుకు మఽధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు తెలంగాణ మోడల్‌ స్కూల్‌వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అన్నారు. 

Updated Date - 2021-07-25T00:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising