ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికుడి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2021-06-18T01:48:47+05:30

సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాక్లూర్ మండలంలోని వెంకటాపురంలో ఆర్మీ సైనికుడు దాదన్నగారి కళ్యాణ్‌రావు(25) ఆకస్మిక మరణంపై ఎమ్మెల్సీ ‌కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళ్యాణ్ రావు ప్రమాదవశాత్తు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కళ్యాణ్ రావు‌ కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-18T01:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising