ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2021-04-13T00:18:06+05:30

రాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సూచనలు, సలహాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌: రాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సూచనలు, సలహాలు అందించడానికి  ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తన ట్విట్టర్‌లో ఎమ్మెల్సీ కవిత  పేర్కొన్నారు. ప్రజలకు సహాయం అందించడానికే ఈ ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసినట్లు కవిత తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. 


ప్రజల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. కరోనా సంబంధిత సహాయ, సూచనలకు ఎవరైనా ఫోన్‌ నెంబర్లు 040-23599999 / 8985699999 (హైదరాబాద్‌), 08462- 250666 (నిజామాబాద్ కార్యాలయం)లో సంప్రదించవచ్చని సూచించారు. తన బృందం 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఆ ట్వీట్‌లో కవిత  పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-13T00:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising