ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-04-23T09:30:44+05:30

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటిదాకా కరోనా రోగులు వైద్యం కోసం చేసిన ఖర్చును వందశాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పటిదాకా కరోనా రోగులు వైద్యం కోసం చేసిన ఖర్చును వందశాతం రీయింబర్స్‌ చేయాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన విద్య, వైద్య హక్కులను కాపాడటంలో విఫలం అయ్యారన్నారు.  కేసీఆర్‌ సాగర్‌ ఎన్నికల సభతో వేలాదిమందికి కరోనా సోకిందని, దీనికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. కరోనాపై మెడికల్‌ డైరెక్టర్‌ ఒకరకంగా, ఈటల మరో రకంగా మాట్లాడుతున్నారన్నారు. 

Updated Date - 2021-04-23T09:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising