ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కేసు కొట్టివేత

ABN, First Publish Date - 2021-11-02T00:57:22+05:30

ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కేసు కోర్టు కొట్టివేసింది. 2017లో మహబూబాబాద్‌లో శంకర్ నాయక్‌పై కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కొట్టివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కేసు కోర్టు కొట్టివేసింది. 2017లో మహబూబాబాద్‌లో శంకర్ నాయక్‌పై కేసు నమోదైంది. అప్పటి కలెక్టర్ ప్రీతిమీనాతో అనుచితంగా ప్రవర్తించారన్న కేసును కొట్టివేసింది. శంకర్‌నాయక్‌పై అభియోగాలు రుజువు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టులో  కేసు వీగిపోయింది. 

Updated Date - 2021-11-02T00:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising