ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదు?: సీతక్క

ABN, First Publish Date - 2021-05-11T17:15:00+05:30

కరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా మహమ్మారితో కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఆర్థికంగా చితికి పోతున్నాయని ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కరోనాకు ఉచిత వైద్యం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. మనం సంపాదించే ప్రతీ వంద రూపాయల్లో 10 నుంచి 20 రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నామన్నారు. కరోనాకు ఉచిత వైద్యం అందించే వరకు ప్రజలు పోరాటం చేయాలని సీతక్క పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-05-11T17:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising