ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ఇంటింటికి వ్యాక్సిన్ ప్రారంభించాలి: రాజాసింగ్

ABN, First Publish Date - 2021-06-13T19:06:53+05:30

వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ప్రారంభించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొంత మందికే వ్యాక్సిన్ ఇస్తుందని, వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ ప్రారంభించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఇంటింటికి వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటింటికి వ్యాక్సిన్ ప్రారంభించాలన్నారు. కేంద్రం అందరికీ సరిపోయే వ్యాక్సిన్ అందుబాటులో ఉంచిందన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన సిబ్బందిని నియమించి వ్యాక్సిన్  ప్రతి వ్యక్తికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-13T19:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising