ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలాబాద్‌లో నేనే పోటీలో పెట్టించా: ఈటల

ABN, First Publish Date - 2021-11-26T22:26:57+05:30

రాష్ట్రంలో జరుగతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో జరుగతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తానే పోటీలో పెట్టించానని ఆయన పేర్కొన్నారు. మీడియాతో జరిగిన  చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే ఈటల మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఉండాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందన్నారు. కరీంనగర్‌లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-26T22:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising