ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి తలసానిని కలిసిన సాగర్ ఎమ్మెల్యే భగత్

ABN, First Publish Date - 2021-05-05T19:43:43+05:30

ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో్ల విజయం సాధించిన నోముల భగత్ బుధవారం పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో్ల విజయం సాధించిన నోముల భగత్ బుధవారం పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి తలసాని సాగర్ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నోముల భగత్


 గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంటింటి ప్రచారంతోపాటు రోడ్ షోలు, వివిధ కుల, ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ను గెలిపించేందుకు ప్రయత్నించారు. దాదాపు తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా మంత్రి తలసాని భగత్ విజయం కోసం పాటు పడ్డారు. తన విజయానికి పాటుపడ్డ మంత్రి తలసానిని ఎమ్మెల్యే భగత్ శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-05-05T19:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising