ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీకి చిక్కిన మియాపూర్ ఎస్సై

ABN, First Publish Date - 2021-07-07T02:06:07+05:30

ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి మియాపూర్ ఎస్సై చిక్కాడు. 20వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి మియాపూర్ ఎస్సై చిక్కాడు. 20వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మియాపూర్ ఎస్సై యాదయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 30 వేల రూపాయలను ఎస్సై యాదయ్య డిమాండ్ చేశాడు. 10 వేల రూపాయలను ఎస్సై యాదయ్యకు బాధితుడు ఇచ్చి అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 



Updated Date - 2021-07-07T02:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising