ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు మేలైన ఫిట్‌మెంట్‌

ABN, First Publish Date - 2021-02-01T08:58:08+05:30

ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ఇస్తుందని మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, నిరంజన్‌రెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, నిరంజన్‌రెడ్డి


పాలమూరు, జనవరి 31: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ఇస్తుందని మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌,  నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టీఎన్‌జీవో్‌స డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యోగులకు పదోన్నతులు, మంచి ఫిట్‌మెంట్‌, ఖాళీలను భర్తీ చేయడమనే మూడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.  

Updated Date - 2021-02-01T08:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising