ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరివెన్నెల సీతారామశాస్ర్తి మృతికి మంత్రుల సంతాపం

ABN, First Publish Date - 2021-12-01T01:31:56+05:30

తెలుగు సినీ గేయ రచయిత చేంబోలు సీతారామశాస్త్రి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు సినీ గేయ రచయిత  చేంబోలు సీతారామశాస్త్రి  మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తూ సిరి వెన్నెల లా వెలిగిన సీతారామ శాస్త్రి కలం ఎన్నో అద్భుతమైన పాటలు జాలు వారాయన్నారు. ఆయన భావం, మాట, పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. నిందా స్థుతి చేసినా, ప్రేమ ఒలక బోసినా, జీవిత సత్యాలను నిష్టూరంగా చెప్పినా భావం ఏదైనా, పాట ఏదైనా అందులో సీతారామ శాష్ట్రి ముద్ర బలంగా ఉందన్నారు. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటని అన్నారు.

Updated Date - 2021-12-01T01:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising