ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ను అభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ABN, First Publish Date - 2021-05-07T21:41:20+05:30

కొత్తూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన లావణ్య, వైస్ చైర్మన్ గా ఎన్నికైన రవీందర్ లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కొత్తూరు మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన లావణ్య, వైస్ చైర్మన్ గా ఎన్నికైన రవీందర్ లను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక కార్యక్రమానికి పరిశీలకుడిగా మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా ఎన్నికైన  మున్సిపాలిటీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-05-07T21:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising