ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే మద్యం షాపుల్లో రిజర్వేషన్ విధానం: Minister srinivas

ABN, First Publish Date - 2021-11-08T18:03:41+05:30

ఆర్ధిక వనరులు మెరుగు పరచడానికే మద్యం షాపుల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: ఆర్ధిక వనరులు మెరుగు పరచడానికే మద్యం షాపుల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మద్యం షాపుల రిజర్వేషన్ కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ...ఈ ఏడాది ధరలు పెంచకపోగా షాపుదారులకు అనేక వెసులుబాట్లు కలిపించామన్నారు. పారదర్శకంగా షాపులను కేటాయించనట్లు తెలిపారు. రాష్ట్రంలో గుడంబా, గాంజ, మత్తుపదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని... ఎలాంటి వారిపైనైనా పీడీ కేసులు పెడతామని స్పష్టం చేశారు. కల్తీ మద్యం లేకుండా చూస్తామన్నారు. భవిష్యత్‌లో కాంట్రాక్టులు, మెడికల్ షాపుల కేటాయింపుల్లో కూడా రిజర్వేషన్‌ను అమలు చేసే అంశం పరిశీలనలో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 

Updated Date - 2021-11-08T18:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising