ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛమైన కల్లు అమ్మడానికి చర్యలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ABN, First Publish Date - 2021-08-24T22:31:15+05:30

రాష్ట్రంలో స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. కల్లును గత ప్రభుత్వాలు చిన్నచూపుతో ప్రజలకు దూరం చేశాయన్నారు. రంగు నీళ్లకు లక్షల రూపాయలు ఖర్చు చేసే ఈ రోజుల్లో, చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన కల్లుకు బహిరంగ అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కులవృత్తులకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. హైదరాబాదులో గౌడ కులస్తులకు 300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించి, 50 కోట్లతో గౌడ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-24T22:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising