ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2021-05-11T05:02:36+05:30

అధికారులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌ , మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహహ్మరీ నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, వైరస్‌బారిన పడ్డ వారికి చికిత్స అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఫీవర్‌ సర్వే ద్వారా గ్రామా ల్లో ఇంటింటికి వెళ్లి కరోనా నియంత్రణపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిత్యం కరో నాపై సమీక్షిస్తూ కట్టడికి చర్యలు తీసుకుం టున్నారని తెలిపారు. ఆక్సిజన్‌, మందుల, కరోనా టెస్ట్‌ కిట్ల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే మరింత వైద్య సిబ్బందిని నియమించనున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-11T05:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising