ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈమెయిల్

ABN, First Publish Date - 2021-12-07T04:17:19+05:30

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరుతో సైబర్ చీటర్స్ నకిలీ ఈమెయిల్ సృషించారు. టీఎస్ ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్‌కు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరుతో సైబర్ చీటర్స్ నకిలీ ఈమెయిల్ సృషించారు. టీఎస్ ఆర్టీసీ చీఫ్ కంట్రోల్ మేనేజర్‌కు ఈమెయిల్ పంపించారు. అది నకిలీ ఈమెయిల్ అని గుర్తించిన చీఫ్ కంట్రోల్ మేనేజర్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-07T04:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising