ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ABN, First Publish Date - 2021-08-06T01:13:10+05:30

రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటే కోసం పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం పరిశ్రమల శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైన సమీక్ష జరిపారు. పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు, అవసరమైన చర్యలను సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పనిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు కేటీఆర్ సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాలపై  వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి గత ఏడు సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. 

Updated Date - 2021-08-06T01:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising