ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతన్నలకు రూ. 109 కోట్ల లబ్ధి: కేటీఆర్‌

ABN, First Publish Date - 2021-06-15T00:24:36+05:30

కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరిందని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునప్రారంభించిన  అనంతరం కేటీఆర్‌  మాట్లాడారు. ఈ పథకం ద్వారా సుమారు 34 వేల మంది నేతన్నలకు ప్రయోజనం కలిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. చేనేత కార్మికుల వేతన వాటా 8 శాతానికి రెట్టింపు అయిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

Updated Date - 2021-06-15T00:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising