ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు: మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2021-09-14T02:52:55+05:30

నగర పరిధిలో 185 చెరువులు ఉన్నాయని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగర పరిధిలో 185 చెరువులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష  నిర్వహించారు. హైదరాబాద్, శివారు చెరువులను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువుల పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీలో ప్రత్యేక కమిషనర్‌ను నియమిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో 185 చెరువులు, ఇతర జలవనరులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యత స్పెషల్ కమిషనర్‌కు అప్పగిస్తామని ఆయన తెలిపారు. చెరువులపై గ్రీన్ కవర్ పెంచడం లాంటి బాధ్యతలను స్పెషల్ కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-14T02:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising