ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను రాజీనామా చేస్తా..మరి నీవు రాజీనామా చేస్తావా: బండికి మంత్రి కేటీఆర్ సవాల్

ABN, First Publish Date - 2021-09-15T01:25:58+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పైసులు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివి అని సంజయ్ మాట్లాడడం తగదని కేటీఆర్ అన్నారు. "తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా..మరి నీవు ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా" అని బండికి కేటీఆర్ సవాల్  విసిరారు. పన్నుల రూపంలో కేంద్రానికి  తెలంగాణ  ప్రభుత్వం ఏటా 2 లక్షల 77 వేల కోట్ల రూపాయలను కడుతుందన్నారు. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి లక్షా 42 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి వెళితే, తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుంచి అర్థ రూపాయి మాత్రమే వస్తుందన్నారు. 



Updated Date - 2021-09-15T01:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising