ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసుల వల్లే: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-21T15:39:49+05:30

కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతోనేని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ : కోట్లాది మంది ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటే అది పోలీసులు రక్షణగా ఉన్నారన్న నమ్మకంతోనేని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పోలీస్ అమర వీరులను సరిగ్గా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే పోలీస్ కుటుంబాలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టారన్నారు. పోలీసులు రక్షణ కోసమే కాకుండా పలు కార్యక్రమాలతో సమాజంలో భాగస్వామ్యం చేసి ప్రజలకు చేరువయ్యేలా చేపట్టామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-10-21T15:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising