ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు: మంత్రి జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-27T22:49:02+05:30

జిల్లాలో వర్షాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: జిల్లాలో వర్షాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. యాసంగిలో ఒక వరి గింజను కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన నువ్వులు, కుసుమలు, మినుముల, వేరుశనగ వేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. సీఎం చొరవతో వచ్చే యాసంగి కొనుగోలు కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ఏ రకమైన విత్తనాల కొరత లేకుండా, ప్రభుత్వమే విత్తనాలను సరఫరా  చేస్తుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-10-27T22:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising