ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుస్సాడి ఉత్సవాలకు రూ. 1 కోటి రూపాయల మంజూరు

ABN, First Publish Date - 2021-10-19T02:13:56+05:30

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి కోటి రూపాయలను మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈమేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వారికి  నిధుల మంజూరు ఉత్తర్వులను అందజేశారు. 

Updated Date - 2021-10-19T02:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising