ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది:ఇంద్రకరణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-29T20:30:46+05:30

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రి (డాలర్‌ శేషాద్రి)హఠాన్మరణం పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ  శేషాద్రి (డాలర్‌ శేషాద్రి)హఠాన్మరణం పట్ల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శేషాద్రి తుది శ్వాస వరకు స్వామి సేవలో తరించారని, టీటీడీలో ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

Updated Date - 2021-11-29T20:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising