ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాక్రాంతమైన భూముల సేకరణకు స్పెషల్ డ్రైవ్: ఇంద్రకరణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-09-12T01:20:42+05:30

తెలంగాణలో అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి సేకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి సేకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్యాక్రాంతమైన 2, 622 ఎకరాల దేవదాయ శాఖ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలో 1040 ఎకరాలు, నల్గొండ జిల్లాలో  502 ఎకరాలు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా  అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాల అధికారులు కూడా మరింత ఉత్సాహంతో పని చేయాలన్నారు.

Updated Date - 2021-09-12T01:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising