ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దాం: మంత్రి హరీశ్

ABN, First Publish Date - 2021-12-18T22:24:50+05:30

రైతు రాబందు అయిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: రైతు రాబందు అయిన  కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నెల 20న పల్లె పల్లెనా  రైతు ధర్నాపై సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో  శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మడమే అలవాటుగా మరీన కేంద్ర ప్రభుత్వానికి..తెలంగాణ రైతుల వడ్లు కొనడం చేతకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షనా నిలవాలని.. ధర్నాలో కేంద్ర ప్రభుత్వం  దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలన్నారు. రైతు శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రభుత్వ ద్యేయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.         

Updated Date - 2021-12-18T22:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising