ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీలో 946 రకాల వైద్యసేవలు: మంత్రి హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-11-14T01:03:47+05:30

వైద్య రంగంపై కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లతో మంత్రి హరీష్‌రావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: వైద్య రంగంపై కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్యసేవలను చేర్చామన్నారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు. వైద్యరంగానికి మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన తెలపారు. రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.43 కోట్ల వాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందన్నారు. ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. పీహెచ్‌సీల నుంచి జిల్లా మెడికల్ కాలేజీల వరకు తనిఖీలు చేస్తామని హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-14T01:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising