ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం: హరీష్ రావు

ABN, First Publish Date - 2021-09-13T23:43:47+05:30

రాష్ట్రంలోని పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం ప్రవేశ పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: రాష్ట్రంలోని పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం ప్రవేశ పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు  అన్నారు. చేనేత కార్మికులకు రూ.వంద కోట్ల అప్పులు మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన పేర్కొన్నారు. ట్రిఫ్ట్ పథకం మళ్లీ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గతంలో మీకు, మాకు మధ్య ఇనుప కంచెలు ఉండేవని, ఇప్పుడవి లేవన్నారు. చేనేత కార్మికులను వేధిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. 

Updated Date - 2021-09-13T23:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising