ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటలకు శ్రద్ధ లేదు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-08-12T21:49:14+05:30

కరీంనగర్: సిద్ధిపేటలో తాను ఇళ్లన్నీ పూర్తి చేయించానని.. ఈటల తన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: సిద్ధిపేటలో తాను ఇళ్లన్నీ పూర్తి చేయించానని.. ఈటల తన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్.. నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారని, అయితే ఈటల ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. బీజేపీ రెండు వేల పింఛన్లు ఎక్కడ ఇస్తుందో చెప్పాలన్నారు. గతంలో ఎమ్మెల్యేలు అంతా కలిసి మహిళా భవనం కట్టించారని చెబుతున్నారని.. అలా అయితే హుజూరాబాద్‌లో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే ఎలా బతుకుతారు, మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది.. అని గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని తెలిపారు. అలాగే కల్యాణ లక్ష్మి, రైతు బంధు పథకాలు దండగ అని ఈటల రాజేందర్ అన్నారని గుర్తు చేశారు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని.. ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపెడితే కుదరదని హితవు పలికారు. 

Updated Date - 2021-08-12T21:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising