ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ముగిసిన సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

ABN, First Publish Date - 2021-03-01T20:38:22+05:30

జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గిరిజనులు ఉత్సవాలకు హాజరయ్యారు. ముగింపు రోజున రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు ఉత్సవాలకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి గిరిజనులతో కలిసి ఆడిపాడారు. వారితో డాన్స్‌చేస్తూస్టెప్పులు వేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈలలు,చప్పట్లతో అభినందించారు. గిరిజనులు ఎంతో ఆనందోత్సహాల మధ్య ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-01T20:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising