ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితమే ఓ చదరంగం: మంత్రి ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2021-12-06T22:10:01+05:30

మన జీవితమే ఓ చదరంగం అని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: మన జీవితమే ఓ చదరంగం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కల్లెడలో చెస్‌ పోటీలను మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో గెలుపోటములు సహజమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. ఇప్పటి నుంచే చదరంగం ఆడుతున్న అందరికీ అభినందనలు తెలిపారు. రాజకీయం కూడా ఒక చదరంగమేనని మంత్రి వ్యాఖ్యానించారు. మీరు క్రీడా చదరంగంలో, మేం రాజకీయ చదరంగంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏమైనా ఎత్తులు, పై ఎత్తులతో కూడిన ఓ అద్భుత క్రీడ చదరంగం అని అన్నారు. చెస్‌ ఆట మెదడుకు సంబంధించిందన్నారు. ఈ ఆటలో రాణించేవాళ్లు కచ్చితంగా జీవితంలో రాణిస్తారని ఎర్రబెల్లి అన్నారు. 



Updated Date - 2021-12-06T22:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising