ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి: మంత్రి ఎర్ర‌బెల్లి

ABN, First Publish Date - 2021-11-03T23:19:50+05:30

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు  దీపావ‌ళి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జ‌లంద‌రి జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయమ‌న్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం,కేదారీశ్వర వ్ర‌తాలు చేయ‌డం కూడా దీపావళి పండగ విశిష్టత అన్నారు. ప్ర‌జ‌లంద‌రు పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, ట‌పాసులు కాల్చేట‌ప్పుడు జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని ఆయ‌న సూచించారు.

Updated Date - 2021-11-03T23:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising