ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రబెల్లికి దసరా ఉత్సవ ఆల్బమ్ అందజేసిన కమిటీ

ABN, First Publish Date - 2021-10-09T20:45:34+05:30

వ‌రంగ‌ల్ - క‌రీమాబాద్ - ఉర్సు గుట్ట రంగ‌లీలా మైదానంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే విజ‌య‌ద‌శ‌మి ద‌స‌రా ఉత్స‌వాల‌కు హాజరు కావాల్సిందిగా ఉత్స‌వ క‌మిటీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వ‌రంగ‌ల్ - క‌రీమాబాద్ - ఉర్సు గుట్ట రంగ‌లీలా మైదానంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగే విజ‌య‌ద‌శ‌మి ద‌స‌రా ఉత్స‌వాల‌కు హాజరు కావాల్సిందిగా ఉత్స‌వ క‌మిటీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని ఆహ్వానించింది. శనివారం హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రిని క‌లిసిన ఆ కమిటీ ఉత్స‌వాల ప్ర‌త్యేక ఆల్బం ని మంత్రికి స‌మ‌ర్పించింది. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా ఉత్స‌వాల‌కు పెట్టింది పేరైన వ‌రంగ‌ల్ జిల్లాలో రంగ‌లీలా మైదానంలో ద‌స‌రా ఉత్స‌వాలు అత్యంత వైభ‌వంగా జ‌రుతాయి.

Updated Date - 2021-10-09T20:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising