ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2021-09-11T20:24:13+05:30

చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వేయి స్తంభాల గుడి లో నవరాత్రి ఉత్సవాలనేపధ్యంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడి లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం సంతోషంగా వుందన్నారు. 


కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని,తెలంగాణ ప్రజలు  సుఖ,సంతోషాలతో ఆనందంగా ఉండాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. సీఎం కేసిఆర్ కృషితో రామప్ప ను ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల గుడి ని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసిఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. ఈ ఏడేళ్ల లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-11T20:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising