ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ఎర్రెబెల్లిని కలిసిన జనగామ జిల్లాకలెక్టర్

ABN, First Publish Date - 2021-09-01T22:56:19+05:30

జనగామ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన శివలింగయ్య బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జనగామ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన శివలింగయ్య  బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా మంత్రి ఆయనకు అభినందనలు తెలిపి జనగామ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందరికి అందేలా అహర్నిశలు కృషి చేయ్యలని అయన కోరారు.

Updated Date - 2021-09-01T22:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising