ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంజీఎం సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీ.. ఆ స్కాంను బయటకు తీసినందుకేనట..

ABN, First Publish Date - 2021-12-08T14:14:08+05:30

ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. అర్థరాత్రి ఆదేశాలతో జిల్లా వైద్యశాఖలో ఆకస్మిక మార్పు చర్చనీయాంశంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. అర్థరాత్రి ఆదేశాలతో జిల్లా వైద్యశాఖలో ఆకస్మిక మార్పు చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో సమర్థంగా పని చేసిన డా.చంద్రశేఖర్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాకు ముందు సూపరింటెండెంట్ పోస్ట్‌కు.. రాజీనామా చేసిన డా.బత్తుల శ్రీనివాస్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించారు. ఎంజీఎంలో మెడిసిన్, రెమిడీసివర్ ఇంజెక్షన్ల స్కాం బయటకు తీయడం వల్లే.. డా.చంద్రశేఖర్‌ను బదిలీ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-12-08T14:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising