ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విష్ణు నిలబడ్డాడని ప్రకాశ్ రాజ్‌ను వెనక్కి నెట్టలేము: నాగబాబు

ABN, First Publish Date - 2021-10-08T01:09:55+05:30

‘మా’ను నరేశ్ దారుణంగా భ్రష్టుపట్టించారని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ‘మా’కు ప్రకాశ్ రాజ్ సేవలు అవసరం ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘మా’ను నరేశ్ దారుణంగా భ్రష్టుపట్టించారని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. ‘మా’కు ప్రకాశ్ రాజ్ సేవలు అవసరం ఉందని ఏబీఎన్ డిబేట్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్‌కు బాధ్యతగా మద్దతిస్తున్నామన్నారు. మొదటి నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. విష్ణు నిలబడ్డాడని ప్రకాశ్ రాజ్‌ను వెనక్కి నెట్టలేమన్నారు. ప్రకాశ్ రాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన నటుడని నాగబాబు పేర్కొన్నారు. మంచి చేస్తానని ప్రకాశ్ రాజ్ ముందుకు వచ్చినందుకే మద్దతిస్తున్నానన్నారు. లోకల్, నాన్ లోకల్ అనే పనికిమాలిన స్లోగన్ ముందుకు తెచ్చారని, సినిమాకు సంబంధించిన వ్యక్తులకు అలాంటివి ఉండవని నాగబాబు వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-10-08T01:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising