ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 24 నుంచి మేడారం మినీ జాతర

ABN, First Publish Date - 2021-01-18T09:01:45+05:30

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మల మినీ జాతర తేదీలను పూజారుల సంఘం ఆదివారం ప్రకటించింది. ఫిబ్రవరి 24న(బుధవారం) గుడి శుద్ధి, పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడారం, జనవరి 17: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మల మినీ జాతర తేదీలను పూజారుల సంఘం ఆదివారం ప్రకటించింది. ఫిబ్రవరి 24న(బుధవారం) గుడి శుద్ధి, పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు వెల్లడించారు. 25న వనదేవతలకు పసుపు, కుంకుమార్చన, 26న భక్తుల దర్శనం, 27న అమ్మవార్ల పూజలతో మినీజాతర ముగుస్తుందన్నారు.

Updated Date - 2021-01-18T09:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising