ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్వానం హోటల్‌ లైసెన్స్‌ రద్దు చేస్తా

ABN, First Publish Date - 2021-07-31T04:37:32+05:30

ఆహార పదార్ధాల తయారీలో నాణ్యత పాటించాలని జిల్లా ఆహార పరిరక్షణ అధికారి ధర్మేందర్‌ సూచించారు.

ఆహ్వానం హోటల్‌లో నూనె నాణ్యతను పరీక్షిస్తున్న ధర్మేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి అర్బన్‌, జూలై 30: ఆహార పదార్ధాల తయారీలో నాణ్యత పాటించాలని జిల్లా ఆహార పరిరక్షణ అధికారి ధర్మేందర్‌ సూచించారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని ఆహ్వానం హోటల్‌లో శుక్రవారం తనిఖీలు చేశారు. హోటల్‌లో కలియతిరిగి తయారు చేసిన ఆహార పదార్ధాలు, వంట సామగ్రిని పరిశీలించారు. మంచి నూనె నాణ్యతను పరికరం ద్వారా పరీక్షించారు. మంచి నూనె పలుమార్లు వాడినట్లు తేలడంతో నూనెను పారబోశారు. అంతేకాకుండా కుళ్లిన కూరగాయలను బయట పారబోశారు. ఈ సందర్బంగా ధర్మేందర్‌ మాట్లాడుతూ హోటల్‌లో శుభ్రత పాటించాలని..14 రోజుల్లో హోటల్‌ చక్కబెట్టుకోకపోతే ఫుడ్‌ సేప్టీ లైసెన్స్‌ రద్దు చేస్తానని హెచ్చరించారు. హోటల్‌లో సేకరించిన శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిస్తామని కల్తీ ఉన్నట్లు తేలితే కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2021-07-31T04:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising