ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూము విప్పడంతో నీరు వృథా

ABN, First Publish Date - 2021-01-16T06:05:13+05:30

వెల్దుర్తిలో కుడిచెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున విప్పడంతో సాగునీరు వృథాగా పోయింది.

వృథాగా పోతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్తుతెలియని వ్యక్తుల నిర్వాకం

వెల్దుర్తి జనవరి 15: వెల్దుర్తిలో కుడిచెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున విప్పడంతో సాగునీరు వృథాగా పోయింది. దీంతో గ్రామ సర్పంచ్‌ భాగ్యలక్ష్మి ఆంజనేయులు మరమ్మతులు చేయించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువు నిండడంతో యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు  ఇష్టారాజ్యంగా వదలడంతో 25 శాతం సాగునీరు వృఽథాగా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-16T06:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising