ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణిలో బాధితుల విన్నపాలు

ABN, First Publish Date - 2021-06-21T05:30:00+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రబలడంతో కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 21 : కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రబలడంతో కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజావాణికి వచ్చేవారు కూడా రాకపోవడంతో కలెక్టర్‌ కార్యాలయం బోసిపోయేది. 45 రోజుల సుదీర్ఘ విరామం తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో అధికారులు, ప్రజావాణికి వచ్చిన అర్జీదారులతో సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణం కిక్కిరిసింది. వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను ఇన్‌వార్డు సెక్షన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేశారు. 

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising