ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ దుర్మరణం

ABN, First Publish Date - 2021-03-05T06:36:32+05:30

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దకోడూరులో గురువారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నకోడూరు, మార్చి 4: ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దకోడూరులో  గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా  కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామానికి  చెందిన డ్రైవర్‌ పిట్ల వంశి పెద్దకోడూరులో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద భూమిని ట్రాక్టర్‌తో చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒడ్డుపై నుంచి ట్రాక్టర్‌ అదుపు తప్పి  బోల్తాపడటంతో  డ్రైవర్‌ వంశీ దానికింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృత దేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-05T06:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising