ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దగోప్లారంలో యువతి అదృశ్యం

ABN, First Publish Date - 2021-10-17T04:47:58+05:30

మునిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దగోప్లారంలో యువతి అదృశ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిపల్లి, అక్టోబరు 16: మునిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దగోప్లారంలో యువతి అదృశ్యమైంది. ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి వివరాల ప్రకా రం.. పెద్దగోప్లారం గ్రామానికి చెందిన మెహరున్నీసా కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఆమె చిన్న కూతురుకు వివాహం కాగా, పెద్ద కూతురు నేహా(22)ఇంటర్‌ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నది. శుక్రవారం మెహరున్నీసా ఫ్యాక్టరీలో పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి కూతురు నేహా కన్పించలేదు. చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో శనివారం బుధేరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-10-17T04:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising