ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-02T06:05:03+05:30

అనారోగ్యంతో బాధపడుతూ గడ్డిమందు తాగి అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేగుంట, మార్చి 1: అనారోగ్యంతో బాధపడుతూ గడ్డిమందు తాగి అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. చేగుంట ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌  తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోతన్‌పల్లికి చెందిన మంగలి ఎల్లం(26) ఆరోగ్యం బాగా లేక మనస్థాపానికి గురై పొలం వద్ద గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరచగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు 

Updated Date - 2021-03-02T06:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising